‘ఈగ’ ఆలస్యానికి అసలు కారణం

 

Why Rajamouli S Eega Late

ఎస్‌.ఎస్‌.రాజమౌళి ‘ఈగ’ చిత్రం రిలీజ్ లేటవుతున్న సంగతి తెలిసిందే. విడుదల తేదీ కూడా ప్రకటించిన తర్వాత ‘ఈగ’ విడుదల వరుసగా వాయిదా పడుతోంది. స్టార్ డైరక్టర్ రాజమౌళి సినిమా కావటంతో ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన అప్పుడల్లా మిగతా సినిమాల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తొలుత ఏప్రిల్‌లో రిలీజ్‌ చేస్తామని ప్రకటించిన నిర్మాతలు ఇప్పుడు జూన్‌ నెలాఖరున కూడా చేయలేకపోతున్నారని సమాచారం. దీనికి రీజన్ ఏమిటి అనేది అందరి మదిలో కలిగే సందేహం. Continue reading

తోటి హీరోలు ఈర్ష్య పడేలా మహేష్ బాబు!

Mahesh Babu Looking Very Young Dynamic సూపర్ స్టార్ మహేష్ బాబు అంతటి హాండ్సమ్ హీరో ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఎవరూ లేరని కొత్తగా చెప్పక్కర్లేదు. మహేష్ అందాన్ని చూసి హీరోయిన్లు కూడా కుళ్లుకుంటారంటే అతిశయోక్తి కాదేమో. త్వరలో తన తోటి హీరోలు సైతం తనను చూసి ఈర్ష్య పడేలా మహేష్ బాబు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.  Continue reading

 

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ స్టోరీ, మహేష్ క్యారెక్టర్!

సోమవారం, జూన్ 4, 2012, 12:43 [IST]

 

సూపర్ స్టార్ మహేష్ బాబువిక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న చిత్రం సీతమ్మ వాకిట్లో సరిమల్లె చెట్టు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో మహేష్ బాబు సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.  Continue reading

గెస్ట్ లుగా ప్రభాస్, మహేష్ ఖరారు

మంగళవారం, జూన్ 5, 2012, 8:02 [IST]
Mahesh Prabhas Together

తెలుగు స్టార్ హీరోలు ప్రభాస్,మహేష్ ఇద్దరూ గెస్ట్ లుగా ఓ పంక్షన్ లో కనిపించనున్నారు. ఆ పంక్షన్ మరేదో కాదు … ‘తూనీగ… తూనీగ’ ఆడియో పంక్షన్. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘తూనీగ… తూనీగ’. ఎమ్మెస్‌రాజు ఈ చిత్రానికి దర్శకుడు. మాగంటి రామ్‌చంద్రన్(రామ్‌జీ) నిర్మాత. దిల్ రాజు సమర్పకుడు. రియా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. Continue reading